ఈశ్వరీబాయి అవార్డు అందుకున్న మంత్రి సీతక్క

ఈశ్వరీబాయి అవార్డు అందుకున్న మంత్రి సీతక్క

TG: మంత్రి సీతక్కకు ఈశ్వరీబాయి అవార్డు లభించింది. ఈ అవార్డును స్పీకర్ గడ్డం ప్రసాద్, ఈశ్వరీభాయి ట్రస్ట్ ఆమెకు అందజేశారు. ఈశ్వరీబాయి అవార్డు మరింత బాధ్యత పెంచిందని సీతక్క తెలిపారు. ఈశ్వరీబాయి చరిత్ర అందరికీ ఆదర్శప్రాయమన్నారు.