'ప్రమాదాలు జరగక ముందే చర్యలు చేపట్టండి'

BDK: పాల్వంచ మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ అభివృద్ధి చెందుతున్న వెలుగులు గత రెండు వారాల నుంచి గుడిపాడు పేట చెరువు ముర్రేడు బ్రిడ్జిపై లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. కమ్ముకున్న కారు చీకటి అందులో ఉదృతంగా ముర్రేడు ప్రవేశిస్తుంది.ముర్రేడు బ్రిడ్జి పైన ప్రమాదకరంగా మారుతున్న గుంతలు ఉన్నాయని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.