'వైసీపీ నాకు ఎలాంటి గ్యాప్ లేదు'

'వైసీపీ నాకు ఎలాంటి గ్యాప్ లేదు'

AP: వైసీపీ తనకు ఎలాంటి గ్యాప్ లేదని మాజీ MLA అబ్బయ్య చౌదరి అన్నారు. 'జగన్ పిలిచినా వెళ్లి కలవలేదని ప్రచారం అవాస్తవం. YCP కుటుంబంతోనే ఉన్నా.. భవిష్యత్తులోనూ ఉంటా. కేసులకు భయపడేది లేదు.. 18 నెలలుగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాం. కూటమి పాలనలో కోడిపందాలు, బెల్టుషాపులు తప్ప అభివృద్ధి లేదు. MLAగా నేను అవినీతి చేశానని నిరూపించగలరా?' అని సవాల్ విసిరారు.