VIDEO: ప్రారంభమైన 56వ రక్షణ పక్షోత్సవాలు
PDPL: జిల్లా రామగుండంలోని సింగరేణి గనులలో 56వ రక్షణ పక్షోత్సవాలు 2025 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కార్మికులు, అధికారులు రక్షణ సూత్రాలను ప్రదర్శించి అవగాహన కల్పించారు. కార్మికులు జై సింగరేణి, జై జై సింగరేణి అంటూ నినాదాలు చేస్తూ 'మనం బ్రతుకుదాం పది మందిని బ్రతికిద్దాం' అని ప్రతిజ్ఞ చేశారు.