రేపు మహబూబాబాద్‌కు మందకృష్ణ రాక
MHBD: మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నేతలు మంగళవారం సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జ్ చిన్న సుబ్బారావు హాజరై మాట్లాడుతూ.. రేపు (బుధవారం) మహబూబాబాద్‌కు మందకృష్ణ మాదిగ రానున్నట్లు తెలిపారు. సీజేఐపై దాడిని ఖండిస్తూ.. ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు తెలిపారు. నాయకులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.