కమిషనర్ చేతుల మీదుగా సేవా పతకాల ప్రదానం
KMM: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని విశిష్ట సేవలందించిన పోలీస్ సిబ్బందికి శుక్రవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రతిష్టాత్మక సేవా పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా భద్రత కోసం పోలీసులు చేస్తున్న కృషికి ఈ పతకాలు గుర్తింపు అని పేర్కొన్నారు.