ప్రపంచాన్ని వణికిస్తున్న 'సూపర్ ఎల్ నినో'

ప్రపంచాన్ని వణికిస్తున్న 'సూపర్ ఎల్ నినో'

ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త ర్యాన్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026లో అత్యంత శక్తివంతమైన 'ఎల్ నినో' ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనిని 1877లో సంభవించిన భయంకరమైన 'ఎల్ నినో'తో పోల్చారు. ఇది గ్లోబల్ ఎకానమీని కుదిపేసే అవకాశం ఉందని అంచనా వేశారు. కాగా, 1877 సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరువుకాటకాలు వచ్చి సుమారు మూడు నుంచి 4 శాతం జనాభా మరణించినట్లు రికార్డులు చెప్తున్నాయి.