అమరావతి ఆసుపత్రి ఎదుట జీతాల కోసం ధర్నా

అమరావతి ఆసుపత్రి ఎదుట జీతాల కోసం ధర్నా

NTR: పెండింగ్‌లో ఉన్న తమ జీతాలు ఇవ్వాలని తిరువూరు ఆసుపత్రి సిబ్బంది అమరావతి ఆసుపత్రి ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే మేము ఎలా బతకాలని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి యాజమాన్యం జీతాలు ఇవ్వటంలేదని లేబర్ అధికారికి పిర్యాదు చేస్తే, మీరు ఆసుపత్రికి వెళ్ళి యాజమాన్యంను అడగమని అధికారి చెప్పారని సిబ్బంది తెలిపారు.