VIDEO: 'క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ర్యాలీ'
కోనసీమ: అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామంలో పీహెచ్సీ వద్ద శుక్రవారం క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ డాక్టర్ విజయ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరికీ వారి ఇంటి వద్దకే వెళ్ళి ఉచితంగా కాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలకు సహకరించాలని విజయ్ తెలిపారు.