ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి: టీటీయూ

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి: టీటీయూ

SRD: ఉపాధ్యాయ సంక్షేమానికి సంఘం కృషి చేస్తుందని తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్సీ ప్రకటించాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.