VIDEO: ప్రమాద బాధితులకు చెక్కులు పంపిణీ
SKLM: కాశీబుగ్గ ప్రమాదంలో గాయపడిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం రాగోలులోని జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక ఎమ్మెల్యే శంకర్ రూ.3. లక్షల చెక్కులను అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.