చిరంజీవి ఆస్తుల విలువ ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఆస్తుల విలువ రూ.1650 కోట్లకుపైగా ఉంటుందట. సినిమాలతో పాటు యాడ్స్, పలు రంగాల్లో పెట్టుబడులతో ఆయన సంపాదిస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఇల్లు, బెంగళూరులో ఫామ్‌హౌస్ ఉంది. అంతేకాదు కోట్లలో విలువ చేసే కార్లు, భూములు ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.