VIDEO: 'విద్యారంగా సమస్యలు పరిష్కరించాలి'

SKLM: విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ పి పవిత్ర పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆగస్టు 25వ తేదీన చలో కలెక్టరేట్ పోస్టర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అన్ని జిల్లాల్లో చలో కలెక్టరేట్ జరుగుతుందన్నారు.