కల్తీకి చెక్.. తిరుమలలో ఫుడ్ ల్యాబ్ రెడీ!

కల్తీకి చెక్.. తిరుమలలో ఫుడ్ ల్యాబ్ రెడీ!

AP: తిరుమలలో వాటర్, ఫుడ్ అనాలసిస్ ల్యాబోరేటరీ సిద్ధమైంది. రూ.25కోట్ల వ్యయంతో నిర్మించిన ల్యాబ్‌ను కాసేపట్లో CM చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రసాదాల్లో వినియోగించే ముడిసరకును తనిఖీ చేయనున్నారు. ఇందుకోసం అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు. సూక్ష్మస్థాయిలో కల్తీ జరిగినా గుర్తించేలా పరీక్షలు చేయనున్నారు. ఈ తరహా ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు చేయడం దేశంలోనే ఇదే తొలిసారి.