ఫోన్ ట్యాపింగ్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు

TG: BRS హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని.. సొంత బావ ఫోన్‌ను ఎవరైనా ట్యాప్ చేస్తారా? అని ప్రశ్నించారు. తనకు అన్యాయం జరిగితే భరించేదాన్ని కానీ.. అవమానాన్ని భరించలేకే ఆ పార్టీ నుంచి బయటకి వచ్చినట్లు తెలిపారు.