హెల్మెట్ లేకుండా డ్యూటీకి రావద్దు - ACP

హెల్మెట్ లేకుండా డ్యూటీకి రావద్దు - ACP

SDPT: పోలీస్ సిబ్బంది విధిగా హెల్మెట్ ధరించి విధులకు హాజరు కావాలని ACP రవీందర్ రెడ్డి సూచించారు. శనివారం సిద్దిపేటలోని ఓ షోరూమ్ సౌజన్యంతో త్రీ టౌన్ పోలీసులకు 60 హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. చట్టాన్ని అమలు చేసేవారే ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు.