గిరిజన ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడిగా సురేష్ నాయక్

గిరిజన ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడిగా సురేష్ నాయక్

SRPT: తెలంగాణ గిరిజన ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బానోతు సురేష్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సూర్యాపేటలో లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు బాలు నాయక్ ఆధ్వర్యంలో ఈ నియామకం జరిగింది. సురేష్ నాయక్ మాట్లాడుతూ.. ఉపసర్పంచులకు సర్పంచులతో సమానంగా గౌరవ వేతనం ఇవ్వాలని, ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో చట్టబద్ధత కల్పించాలని అన్నారు.