VIDEO: గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం

VIDEO: గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం

కామారెడ్డి: సదాశివ నగర్ మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసి రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.‌ ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.