అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్వాధీనం

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్వాధీనం

SRD: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యంను పోలీసులు పట్టుకున్నారు. బుధవారం కంగ్టి SI దుర్గారెడ్డి తెలిపిన వివరాలు.. నమ్మదగిన సమాచారం మేరకు కంగ్టి మండలం జంగి కే గ్రామంలోని గైని రాములు ఇంట్లో తనిఖీ చేయగా, దాచి ఉంచిన 50 కిలోల PDS రైస్ పది సంచుల (5 క్వింటాలు) బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.