VIDEO: KG తోతాపురికి రూ.4 ప్రకటించిన ప్రభుత్వం

CTR: మామిడి రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందని, CM చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు KG తోతాపురికి రూ.4 చొప్పున ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 20 నుండి 25వ తేదీలోపు దాదాపు 37 వేల మంది రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందని తెలిపారు. 37 వేల మంది రైతుల నుండి 4.10 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోలు చేశామన్నారు.