పోషకాహార లోపాన్ని తగ్గించాలి: తహసీల్దార్

పోషకాహార లోపాన్ని తగ్గించాలి: తహసీల్దార్

NLG: చిన్న పిల్లల్లో, గర్భిణీల్లో పోషకాహార లోపాన్ని తగ్గించాలని నల్గొండ తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు. నల్గొండ మండల పరిషత్‌లో సోమవారం పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. పిల్లల్లో పౌష్టికాహారం లోపాన్ని తగ్గించాలన్నారు. స్త్రీలలో ఎనీమియా (రక్తహీనత) శాతం తగ్గించాలంటే ఆకు కూరలను తినాలన్నారు.