VIDEO: రైతులకు సబ్సిడీ వ్యవసాయ యంత్రాలు పంపిణీ
WGL: సంగెం మండల కేంద్రంలోని రైతు వేదికలో గీసుగోండ & సంగెం మండలాల పరిధిలోని లబ్ధిదారులకు సబ్సిడీపై ఆధునిక వ్యవసాయ యంత్రాలను ఆదివారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ సత్య శారద పంపిణీ చేశారు. రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని MLA అన్నారు.