VIDEO: కారల్ మార్క్స్ కాలనీలో భారీ దొంగతనం
BHPL: జిల్లా కేంద్రంలో కారల్ మార్క్స్ కాలనీలో రవికుమార్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో నుంచి దొంగలు రూ.1 లక్ష నగదు, 15 తులాల బంగారం, ఇతర విలువైన వస్తువులు దొంగలించారు. సోమవారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్ సేకరించి విచారణ చేపట్టారు. కుటుంబం ఫంక్షన్ కోసం వెళ్లిన సమయంలో ఈ దోపిడీ జరిగిందని వెల్లడించారు.