VIDEO: వసతి గృహాల్లో మంత్రి తనిఖీలు

VIDEO: వసతి గృహాల్లో మంత్రి తనిఖీలు

JGL: ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సదన్ వసతి గృహాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. అదనపు కలెక్టర్ రాజా గౌడ్‌తో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.