తెనాలిలో సినిమా షూటింగ్

GNTR: తెనాలిలో కళ్యాణమండపంలో శనివారం నాడు బాబు జగ్జీవన్ రామ్ సినిమా షూటింగ్ నిర్వహించారు. ఈ సినిమాకు దిలీప్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నటులుగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర తదితరులు నటిస్తున్నారని దర్శకుడు తెలియజేశారు.