పిఓలకు ఒక్కరోజు శిక్షణ

పిఓలకు ఒక్కరోజు శిక్షణ

MNCL: జన్నారం మండలంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి పీఓలకు ఒక్కరోజు శిక్షణ ప్రారంభించారు. స్థానిక పైడిపల్లి గార్డెన్‌లో శనివారం రోజున ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికల అధికారులు ప్రిసైడింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్లకు బ్యాలెట్ పత్రాలను ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు ఉన్నారు.