'సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలి'

'సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలి'

SKLM: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఛలో కలెక్టరేట్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ పీ.పవిత్ర మాట్లాడుతూ.. ముఖ్యంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఆర్ట్స్ కాలేజికి నిధులు మంజూరు చేయాలని కోరారు.