పంచారామ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

పంచారామ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

ప.గో: భీమవరంలోని పంచారామ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రాకాతో ఆలయం రద్దీగా మారింది. తెల్లవారుజామునే లేచి స్వామి వారికి సేవలు అందిస్తున్నారు. అలానే కార్తీకమాసం రెండో సోమవారం సందర్భంగా సోమేశ్వరస్వామి ఆమయానికి కూడా భక్తుల పోటెత్తారు. ఆలయానికి చేరుకొని విశేష పూజలు నిర్వహిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులు జాగ్రత్తలు తీసుకొవాలని అధికారులు సూచిస్తున్నారు.