VIDEO: 'పట్టు సాగుకు రూ.3.75 లక్షల సబ్సిడీ'

VIDEO: 'పట్టు సాగుకు రూ.3.75 లక్షల సబ్సిడీ'

SDPT: రైతులు పట్టు పంట సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని జిల్లా సెరికల్చర్ అధికారి ఇంద్రసేన రెడ్డి తెలిపారు. పట్టు సాగు ద్వారా వచ్చే లాభాలు, పండించే విధానం, పెట్టుబడి తదితర అంశాల గురించి నంగునూర్ మండల రైతులకు వివరించారు. రైతులు 2 ఎకరాల్లో పట్టు సాగు చేయడం ద్వారా ప్రభుత్వం రూ.3.75 లక్షల సబ్సిడీ ఇస్తుందన్నారు.