మిర్చి యార్డును పరిశీలించిన DCMS ఛైర్మన్
GNTR: డీసీఎంఎస్ ఛైర్మన్ వడ్రాణం హరిబాబు సోమవారం జిల్లా మిర్చి యార్డు డీసీఎంఎస్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా డీఏపీ, యూరియా, కాంప్లెక్స్ ఎరువులను మార్క్‌ఫెడ్, ఇఫ్కో,కోరమండల్ సంస్థల ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం విస్తృతంగా కొనుగోలు చేసి, డీసీఎంఎస్ కేంద్రాలకు పంపిణీకి సమృద్ధిగా నిల్వలు అందజేసిందని తెలిపారు.