బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్

బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్

KMR: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బిచ్కుందలోని పోలీస్ స్టేషన్‌లో SI మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పనితీరును స్టేషన్‌లో నిర్వహించే విధులు, డయల్ 100, షీ టీం, సైబర్ క్రైమ్, ఆయుధాల పనితీరును డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్ధాల గురించి విద్యార్థులకు వివరించారు.