అభివృద్ధికి అడ్డు పడుతున్నారు: ఎమ్మెల్యే

NLR: MLA ఇంటూరి కందుకూరులో ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ మారింది. పార్టీలోనే తనకు ప్రత్యర్థులుగా ఉంటూ సెగ పెడుతున్న వారిపై విరుచుకు పడ్డారు. గోడ చాటున ఒక మాట, వెలుపల ఇంకోమాట మాట్లాడుతూ.. లెటర్లు పెడుతూ, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీ బ్లాక్ మెయిల్‌కి భయపడను మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసునని ఎమ్మెల్యే పేర్కొన్నారు.