ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేసిన PACS ఛైర్మన్‌లు, డైరెక్టర్లు

ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేసిన PACS ఛైర్మన్‌లు, డైరెక్టర్లు

PPM: సీతానగరం మండలం కాశయ్యపేటలో ఇటీవల ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం ఛైర్మన్‌గా నియమితులైన తేలు కామేశ్వరరావు, డైరెక్టర్లు వెన్నెల గుంపస్వామి, రామారావు శనివారం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్రకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్వతీపురం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను నూతన అధ్యక్షులు, డైరెక్టర్లు కలుసుకొని పూలమాలతో సత్కరించారు.