VIDEO: ఆలయంలో జెండా ఆవిష్కరించిన ఈవో రాదాబాయి

VIDEO: ఆలయంలో జెండా ఆవిష్కరించిన ఈవో రాదాబాయి

SRCL: 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈవో రాధాబాయి, జాతీయ జెండాను ఎగరవేశారు. ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.