ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ 11 గంటల వరకు 40.37 శాతం పోలింగ్ నమోదు
★ మండలలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన SP అఖిల్ మహాజన్
★ కెరమెరిలో ఓటేసిన 100 ఏళ్ల వృద్ధురాలు
★ వాంకిడిలో డబ్బులు పంచుతూ దొరికిన అభ్యర్థులు అరెస్ట్