హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొన్న ఎమ్మెల్యే

హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLR: కందుకూరు స్కందపురి శ్రీ జనార్ధన స్వామి ఆలయంలో ఆదివారం 108 హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో MLA నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సింధూరం, అభిషేక గంధం, అభిషేక జలాలతో ఆశీస్సులు అందుకున్నారు. కందుకూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ భక్త హనుమాన్ ఆశీస్సులు ఉండాలని MLA ఆకాంక్షించారు.