గురుకులాల్లో ఔట్ సోర్సింగ్ లెక్చరర్ పోస్టులు

గురుకులాల్లో  ఔట్ సోర్సింగ్  లెక్చరర్ పోస్టులు

కరీంనగర్: జిల్లాలోని మైనారిటీ గురుకుల, పాఠశాల, కాలేజీల్లో ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు మైనారిటీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కరీంనగర్, మానకొండూర్, జమ్మికుంటలో ఖాళీలు ఉన్నాయని, దీనికి PG, Bed అర్హత అని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 6 లోగా జిల్లా మైనారీటి సంక్షేమ కార్యాలయంలో అప్లై చేసుకోవాలని సూచించారు.