కాంస్య పతకం సందించిన క్రీడాకారుడు
SRCL: రుద్రంగి మండలం దేగవత్ తండాకు చెందిన క్రీడాకారుడు సురేష్ కాంస్య పతకం సాధించాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 28, 29 తేదీల్లో జరిగిన వరల్డ్స్ స్టేడియం ఇన్నోవేషన్ లీగ్ క్రీడా పోటీలలో యు-17 విభాగం బ్యాడ్మింటన్ డబుల్స్‌లో ప్రతిభను చాటుకున్నాడు. సురేష్‌ను శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ యూత్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు.