VIDEO: చిన్నారికి విరోష్ స్పెషల్ డిన్నర్
విజయ్, రష్మిక పెళ్లికి పిలవలేదని ఓ చిన్నారి అభిమాని చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారి వీడియోపై స్పందించిన విజయ్ తనను కలుస్తానని హామీ ఇచ్చాడు. తాజాగా ఇంటికి పిలిచి విజయ్, రష్మిక ఆ చిన్నారికి స్వయంగా భోజనం వడ్డించారు. పాపను ఎత్తుకుని కాసేపు సరదాగా గడిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.