'ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయించాం'

'ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయించాం'

ఖమ్మం జిల్లాలో ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. భూ వివాదాల పరిష్కారంలో తెలంగాణకు కొత్త దిశ సాకారమైందని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొన్నారు. ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయించామన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.