'ముల్కల కాల్వపై కల్వర్టు నిర్మించాలి'

'ముల్కల కాల్వపై కల్వర్టు నిర్మించాలి'

NLG: ఉట్లపల్లి, తక్కెళ్లపాడు, తడకమళ్లకు వెళ్లేదారిలో ఉన్న ముల్కల కాల్వపై ఉన్న కల్వర్టు కూలిపోయి ప్రమాదకరంగా మారింది. మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల అధ్యయనంలో భాగంగా, ఈ కల్వర్టును పరిశీలించిన నాయకులు, వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొత్త కల్వర్టు నిర్మించి ప్రమాదాలు నివారించాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరారు.