మాజీ అధ్యక్షుడికి బెయిల్ నిరాకరణ.. ఆసుపత్రిలో చేరిక

మాజీ అధ్యక్షుడికి బెయిల్ నిరాకరణ.. ఆసుపత్రిలో చేరిక

ప్రభుత్వ నిధుల దుర్వినియోగం అభియోగాలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు విక్రమసింఘే అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించారు. అయితే మాజీ అధ్యక్షుడికి బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరణతో ఆయనను జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురికావడంతో అధికారులు కొలంబో నేషనల్‌ ఆసుపత్రిలో చేర్పించారు.