మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* పాలకొండ చెరువులో క్యాట్ ఫిష్‌లు కలకలం.. ఆందోళనలో మత్స్యకారులు
* కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తిగా గల్లంతు అయ్యాయి: ఎంపీ డీకే అరుణ
* స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి: డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
* MBNRలో పండుగ సాయన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్