VIDEO: కొంకుదురులో ఘనంగా సత్తెమ్మ తల్లి జాతర
E.G: బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర ప్రారంభమైంది. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జాతర సందర్భంగా సత్తెమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి జాతర సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.