VIDEO: మేడారం అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు

VIDEO: మేడారం అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు

MLG: మేడారం మహా జాతర 2026 అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పరిశీలించారు. మేడారం వనదేవతల గద్దెల ప్రాంగణంలో పర్యటిస్తూ అధికారుల ద్వారా అభివృద్ధి పనులు అడిగి తెలుసుకున్నారు. జాతర సమీపిస్తుందని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.