'విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి'
NZB: పొతంగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను గురువారం మండల ప్రత్యేక అధికారి, ఆర్ డబ్ల్యూఎస్ డీఈ మున్నీ నాయక్ సందర్శించారు. మధ్యహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మేనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. తరగతులు సందర్శించి విద్యార్థులతో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు.