వరకట్నం వేధింపులు.. నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష

వరకట్నం వేధింపులు.. నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష

కృష్ణా: వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తు అదనపు జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది. అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబ సభ్యలు వేధించడంతో తన కుమారై మృతి చెందిందని ఓ మహిళ వేసిన కేసును కోర్డు విచారించింది. నేరం రుజువు కావడంతో గుడివాడ (M) వలివర్తిపాడు గ్రామనికి చెందిన బొల్లవరపు సుధాకర్ రావు అనే వ్యక్తికి శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది.