VIDEO: 'మోదీ అదానీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు'
SS: దేశ సంపదను కొల్లగొట్టే అదానీకి పీఎం నరేంద్ర మోదీ కాపలా కాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య సీరియస్ కామెంట్స్ చేశాడు. అడవులలోని మైనింగ్‌లను దోపిడీ చేసే దొంగలకు మోదీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అదానీ వల్ల తీర్పు ఇచ్చిన జడ్జి సాయంత్రానికి ట్రాన్స్‌ఫర్ అయ్యారని ఆయన గుర్తు చేశారు.