కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాడాలి: రవి పటేల్

కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాడాలి: రవి పటేల్

BHPL: జిల్లా రూరల్ మండలం నాగారం గ్రామంలో TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో ఇవాళ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ధర్మయ్య, ఉపాధ్యక్షుడుగా చందు, వర్కింగ్ ప్రెసిడెంట్ శామ్, ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ నియమితులయ్యారు. రవి పటేల్ మాట్లాడుతూ.. కార్యకర్తలు క్రమశిక్షణతో ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు.