నేడు ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే పర్యటన

నేడు ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే పర్యటన

KMR: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు ఎల్లారెడ్డిలో MLA మదన్ మోహన్ పర్యటన ఉన్నట్లు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఉ. 8:30 గంటలకు ఎల్లారెడ్డి క్యాంప్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి, GP కార్యదర్శులకు ప్రశంసాపత్రాలు అందచేసి మున్సిపల్ కార్మికులను సన్మానించి, కొత్త యూనిఫాంలను పంపిణీ చేస్తారు. అనంతరం ఇందిరమ్మ గృహ ప్రవేశాలు కార్యక్రమంలో పాల్గొంటారు.